నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి వాడ (నాగినాయి పేట్)లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి హారతి, పూజలలో పాల్గొన్నారు.
నిర్మల్ లో నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరు
Share:

సారాంశం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్ పేట్ మహాలక్ష్మి వాడ (నాగినాయి పేట్)లో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారి హారతి, పూజలలో పాల్గొన్నారు.
#హనుమాన్ ఆలయం#విగ్రహ ప్రతిష్ఠాపన#నిర్మల్#అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి#ఆంజనేయ స్వామి#దేవాలయ ఉత్సవాలు#Telangana Devotional News